(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 233

॥ శ్రీః ॥
1.233. అధ్యాయః 233
(అర్థార్జునవనవాసపర్వ ॥ 15 ॥)
Mahabharata - Adi Parva - Chapter Topics
తస్కరైః కస్యచిద్బ్రాహ్మణస్య గోహరణం॥ 1 ॥
చోరితానాం గవాం ప్రత్యాజిహీర్షయా ధనుర్గ్రహణార్థం ద్రౌపదీయుధిష్ఠిరాధిష్ఠితే ఆయుధాగారే అర్జునస్య ప్రవేశః॥ 2 ॥
చోరేశ్యః ప్రత్యాహృతా గాః బ్రాహ్మణాయ దత్త్వా యథాసమయం అర్జునస్య తీర్థయాత్రా॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 1-233-0x(1264)(10103)
ఏవం తే సమయం కృత్వా న్యవసంస్తత్ర పాండవాః।
వశే శస్త్రప్రతాపేన కుర్వంతోఽన్యాన్మహీక్షితః॥ 1-233-1(10104)
తేషాం మనుజసింహానాం పంచానామమితౌజసాం।
బభూవ కృష్ణా సర్వేషాం పార్థానాం వశవర్తినీ॥ 1-233-2(10105)
తే తయా తైశ్చ సా వీరైః పతిభిః సహ పంచభిః।
బభూవ పరమప్రీతా నాగైరివ సరస్వతీ॥ 1-233-3(10106)
వర్తమానేషు ధర్మేణ పాండవేషు మహాత్మసు।
వ్యవర్ధన్కురవః సర్వే హీనదోషాః సుఖాన్వితాః॥ 1-233-4(10107)
అథ దీర్ఘేణ కాలేన బ్రాహ్మణస్య విశాంపతే।
కస్యచిత్తస్కరా జహ్రుః కేచిద్గా నృపసత్తమ॥ 1-233-5(10108)
హ్రియమాణే ధనే తస్మిన్బ్రాహ్మణః క్రోధమూర్చ్ఛితః।
ఆగంయ ఖాండవప్రస్థముదక్రోశత్స పాండవాన్॥ 1-233-6(10109)
హ్రియతే గోధనం క్షుద్రైర్నృశంసైరకృతాత్మభిః।
ప్రసహ్య చాస్మద్విషయాదభ్యధావత పాండవాః॥ 1-233-7(10110)
బ్రాహ్మణస్య ప్రశాంతస్య హవిర్ధ్వాంక్షైః ప్రలుప్యతే।
శార్దూలస్య గుహాం శూన్యాం నీచః క్రోష్టాభిమర్దతి॥ 1-233-8(10111)
అరక్షితారం రాజానం బలిషద్భాగహారిణం।
తమాహుః సర్వలోకస్య సమగ్రం పాపచారిణం॥ 1-233-9(10112)
బ్రాహ్మణస్వే హృతే చోరైర్ధర్మార్థే చ విలోపితే।
రోరూయమాణే చ మయి క్రియతాం హస్తధారణా॥ 1-233-10(10113)
వైశంపాయన ఉవాచ। 1-233-11x(1265)
రోరూయమాణస్యాభ్యాశే భృశం విప్రస్య పాండవః।
తాని వాక్యాని శుశ్రావ కుంతీపుత్రో ధనంజయః॥ 1-233-11(10114)
శ్రుత్వైవ చ మహాబాహుర్మా భైరిత్యాహ తం ద్విజం।
ఆయుధాని చ యత్రాసన్పాండవానాం మహాత్మనాం॥ 1-233-12(10115)
కృష్ణయా సహ తత్రాస్తే ధర్మరాజో యుధిష్ఠిరః।
సంప్రవేశాయ చాశక్తో గమనాయ చ పాండవః॥ 1-233-13(10116)
తస్య చార్తస్య తైర్వాక్యైశ్చోద్యమానః పునఃపునః।
ఆక్రందే తత్ర కౌంతేయశ్చింతయామాస దుఃఖితః॥ 1-233-14(10117)
హ్రియమాణే ధనే తస్మిన్బ్రాహ్మణస్య తపస్వినః।
అశ్రుప్రమార్జనం తస్య కర్తవ్యమితి నిశ్చయః॥ 1-233-15(10118)
ఉపర్రేక్షణజోఽధర్మః సుమహాన్స్యాన్మహీపతేః।
యద్యస్య రుదతో ద్వారి న కరోంయద్య రక్షణం॥ 1-233-16(10119)
అనాస్తిక్యం చ సర్వేషామస్మాకమపి రక్షణే।
ప్రతితిష్ఠేత లోకేఽస్మిన్నధర్మశ్చైవ నో భవేత్॥ 1-233-17(10120)
అనాపృచ్ఛయ తు రాజానం గతే మయి న సంశయః।
అజాతశత్రోర్నృపతేర్మయి చైవానృతం భవేత్॥ 1-233-18(10121)
అనుప్రవేశే రాజ్ఞస్తు వనవాసో భవేన్మమ।
సర్వమన్యత్పరిహృతం ధర్షణాత్తు మహీపతేః॥ 1-233-19(10122)
అధర్మో వై మహానస్తు వనే వా మరణం మమ।
శరీరస్య వినాశేన ధర్మ ఏవ విశిష్యతే॥ 1-233-20(10123)
ఏవం వినిశ్చిత్య తతః కుంతీపుత్రో ధనంజయః।
అనుప్రవిశ్య రాజానమాపృచ్ఛయ చ విశాంపతే॥ 1-233-21(10124)
`ముఖమాచ్ఛాద్య నిబిడముత్తరీయేణ వాససా।
అగ్రజం చార్జునో గేహాదభివాద్యాశు నిఃసృతః॥' 1-233-22(10125)
ధనురాదాయ సంహృష్టో బ్రాహ్మణం ప్రత్యభాషత।
బ్రాహ్మణా గంయతాం శీఘ్రం యావత్పరధనైర్షిణః॥ 1-233-23(10126)
న దూరే తే గతాః క్షుద్రాస్తావద్గచ్ఛావహే సహ।
యావన్నివర్తయాంయద్య చోరహస్తాద్ధనం తవ॥ 1-233-24(10127)
సోఽనుసృత్య మహాబాహుర్ధన్వీ వర్మీ రథీ ధ్వజీ।
శరైర్విధ్వస్య తాంశ్చోరానవజిత్య చ తద్ధనం॥ 1-233-25(10128)
బ్రాహ్మణం సముపాకృత్య యశః ప్రాప్య చ పాండవః।
తతస్తద్గేధనం పార్థో దత్త్వా తస్మై ద్విజాతయే॥ 1-233-26(10129)
ఆజగామ పురం వీరః సవ్యసాచీ ధనంజయః।
సోఽభివాద్య గురూన్సర్వాన్సర్వైశ్చాప్యభినందితః॥ 1-233-27(10130)
ధర్మరాజమువాచేదం వ్రతమాదిశ మే ప్రభో।
సమయః సమతిక్రాంతో భవత్సందర్శనే మయా॥ 1-233-28(10131)
వనవాసం గమిష్యామి సమయో హ్యేష నః కృతః।
ఇత్యుక్తో ధర్మరాస్తు సహసా వాక్యమప్రియం॥ 1-233-29(10132)
కథమిత్యబ్రవీద్వాచా శోకార్తః సజ్జమానయా।
యుధిష్ఠిరో గుడాకేశం భ్రాతా భ్రాతరమచ్యుతం॥ 1-233-30(10133)
ఉవాచ దీనో రాజా చ ధనంజయమిదం వచః।
ప్రమాణమస్మి యది తే మత్తః శృణు వచోఽనఘ॥ 1-233-31(10134)
అనుప్రవేశే యద్వీర కృతవాంస్త్వం మమాప్రియం।
సర్వం తదనుజానామి వ్యలీకం న చ మే హృది॥ 1-233-32(10135)
గురోరనుప్రవేశో హి నోపఘాతో యవీయసః।
యవీయసోఽనుప్రవేశో జ్యేష్ఠస్య విధిలోపకః॥ 1-233-33(10136)
నివర్తస్వ మహాబాహో కురుష్వ వచనం మమ।
న హి తే ధర్మలోపోఽస్తి న చ తే ధర్పణా కృతా॥ 1-233-34(10137)
అర్జున ఉవాచ। 1-233-35x(1266)
న వ్యాజేన చరేద్ధర్మమితి మే భవతః శ్రుతం।
న సత్యాద్విచలిష్యామి సత్యేనాయుధమాలభే॥ 1-233-35(10138)
వైశంపాయన ఉవాచ। 1-233-36x(1267)
సోఽభ్యనుజ్ఞాయ రాజానం వనచర్యాయ దీక్షితః।
వనే ద్వాదశ మాసాంస్తు వాసాయానుజగామ హ॥ ॥ 1-233-36(10139)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి అర్జునవనవాసపర్వణి త్రయస్త్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 233 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-233-3 నాగైర్గజవధూరివ ఇతి ఙ. పాఠః॥
1-233-16 ఉపప్రేక్షణజ ఉపేక్షాజన్యః॥
1-233-17 అనాస్తిక్యమాస్తిక్యాభావః॥
1-233-30 సజ్జమానయా స్ఖలంత్యా॥
1-233-36 మాసాంస్తు బ్రహ్మచర్యాయ దీక్షితః ఇతి ఙ. పాఠః॥
త్రయస్త్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 233 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.